Header Banner

పోసాని కేసులో షాక్ ఇచ్చిన హైకోర్టు! SHOపై కఠిన వ్యాఖ్యలు.. విచారణ హాజరుకు ఆదేశాలు జారీ!

  Thu Apr 10, 2025 19:58        Politics

పోసాని కృష్ణమురళి వేసిన క్వాష్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. సెక్షన్ 35(3) ప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టంగా సూచనలు ఇచ్చినా, పోలీసులు BNS 111 సహా ఇతర సెక్షన్లను కేసులో చేర్చారని పోసాని తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు, సూళ్లూరుపేట SHOపై మండిపడింది. తదుపరి విచారణకు స్వయంగా హాజరుకావాలని SHOకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PosaniCase #HighCourt #AndhraPradesh #SHOOrders #CourtShock #LegalNews